#శాసనాలున్న వీరగల్లులుః
కొన్నిచోట్ల వీరగల్లులమీద రాతలు లభిస్తున్నాయి. చదవడానికి వీలైనవి కొన్ని. వీలుకానివి కొన్ని. అట్లాంటి శాసనాలను పరిశీలిస్తున్న క్రమంలో నాకు ఒక వీరగల్లు హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో దొరికింది. ఆ వీరగల్లు మీద వీరుని తలపక్కన ఎడమవైపు నాలుగు వరుసల్లో చెక్కిన శాసనముంది. ఆ శాసనంలో,
‘‘ఒడెరజునకు
మ్రోకి దెవికి త
ల ద్రొబికొని...త
పి ప్రోల....’’ అని వుంది.
కొన్నిచోట్ల వీరగల్లులమీద రాతలు లభిస్తున్నాయి. చదవడానికి వీలైనవి కొన్ని. వీలుకానివి కొన్ని. అట్లాంటి శాసనాలను పరిశీలిస్తున్న క్రమంలో నాకు ఒక వీరగల్లు దొరికింది. ఆ వీరగల్లు మీద వీరుని తలపక్కన ఎడమవైపు నాలుగు వరుసల్లో చెక్కిన శాసనముంది. ఆ శాసనంలో,ర్భాన్ని వెతకాల్సిందే. ఎవరైనా విడమర్చితే వారికి ధన్యవాదాాలు..

No comments:
Post a Comment